Hey these are poems in telugu.. Please believe.. I wrote.. Hope you like it people..
1. ఊహ అందమైన అబద్ధం
నిజం నీడ లాంటి నేస్తం
కవ్వించే కలలు రంగులద్ది ఉన్నా ముళ్ళు
ముసుగు తొలగితే కన్నీళ్ళు
జీవితం అమృతం
సత్యానితో సహవాసమైతే అది అవుతుంది అద్భుతం
ప్రేమా జీవితమే
స్వప్నాలతో బ్రతికితే అది రెప్పలతో కప్పివున్న ప్రళయం
ooha andamaina abadham
nijam needa lanti nestham
kavvinche kalalu ranguladdi unna mullu
musugu tholagithe kannillu
jeevitham amrutham
satyanitho sahavasamaithe adi avuthundi adbhutham
prema jeevithame
swapnalatho brathikithe adi reppalatho kappi unna pralayam
Love is beautiful.. But Life is much more beautiful..
2. తొలి సూర్య కిరణాలు నను తట్టి లేపే క్షణము నుండి
చీకటి ఊయలతో రాత్రి నాకు జోల పాడే ఘడియ వరకు
నా అణువణువు పులకింపజేసే నీ ఊహల అలజడి
నిదుర తల్లి ఒడిలో నేను సేదతేరే నిముషం మొదలు
భువి కి రవి సప్త అశ్వ రథం చేరు దాక
నాలో నిండిపోయే నీ కలల ఒరవడి..
అనగలరా ఎవరైనా నువ్వు నాకు దూరమని
నీ రుజువై నిలుస్తుంటే నా ఎద సవ్వడి..
tholi surya kiranam nanu thatti lepe kshanamu nundi
cheekati uyalatho rathri naku jola pade ghadiya varaku
na anuvanuvu pulakimpajese nee oohala alajadi
nidura thalli odilo nenu sedathere nimusham modalu
bhuvi ki ravi saptha aswa ratham chere daaka
nalo nindipoye nee kalala oravadi
anagalara evaraina nuvu naku duramani
ne rujuvai nilusthunte na eda savvadi
3. కనుపాప లో నిండిన రూపం
హృదయాలయం కోరుకునే దైవం
నీవే నీవే
నా ప్రియ నేస్తం..
kanupapalo nindina roopam
hrudayalam korukune daivam
neeve neeve
naa priya nestham

I have run into this blog while looking for meaning of oravadi. Thing is I always thought I understood the meaning as flow, direction, likewise. But recently when I used in small snippet I wrote I was asked its meaning but couldn't explain it. So googled it the meaning seems to be copy set by a teacher. Which might also be a meaning but surely not the one I'm looking for. Do happen to know the meaning.
ReplyDeleteThanks,
Sekhar.