Kale nijamayithe..
సంధ్యా సమయంలో కనకాంబర వనంలో
గోధూళి వర్ణం పులుముకున్న ఆకాశం
నారింజ రంగు అద్దివున్న పూల నందనం
అటు ఇటు కలియజూస్తూ నడుస్తూ
అధరాలపై సుధలు కురియు పాట పలికిస్తూ
పుష్ప శోభకు భానుమూర్తి
చిన్నబుచ్చి అస్తమిస్తున్నట్టు
కలిగిన చిలిపి ఊహకి నేను ఆగిపోగా
నిలిచెను నా ఎదుట కాంతులీనే నీ కనులు నా మది దోచగా
సూర్యతేజస్సు నిండిన nee చూపులతో
నను మైమరపిచిన నిన్ను
చూడకుండానే కనులార చూడకుండానే
తెలవారింది నిను నాకు దూరం చేసింది
sandhya samayamlo kanakambara vanamlo
godhuli varnam pulumukunna aakasam
narinja rangu addivunna pula nandanam
atu itu kaliyajusthu nadusthu
adharalapai sudhalu kuriyu paata palikisthu
pushpa sobhaku bhanumoorthi
chinnabuchi asthamisthunnattu
kaligina chilipi oohaku nenu agipoga
nilichenu na eduta kanthulene ne kanulu na madi dochaga
suryathejassu nindina ne chupulatho
nannu maimarapinchina ninnu
chudakundane kanulara chudakundane
thelavarindi ninu naku dooram chesindi
No comments:
Post a Comment