Wednesday, February 23, 2011

Poetry - 12


jaripadi thullipoyedoka deham
jadisi kuda murusukunedoka pranam
kanneeti korathaleni kanulaina
kalalleni kammani nidra thanaku sontham
thelisinadokate, sneham
theliyanidhi okate, prapancham
greeshmam vedisegalalo vesavi selavalu chusindhi
varshapu varada pravahamlo kagithapu noukalu vadilindhi
hemantha utsava kolahalamlo kotha battalakai vechindhi
mabbu jadaleni sarath rathri chukkalu lekkinchindhi
thana jwarathakidike seethala sisiram jwalinchindhi
thana drushtithone vasanthodaya gola koyila ganamaindhi
guppetlo bandhinchina adhe antarikshamandhi thana swechavadam
chethirekhalane vanavillula marchindhi thana oohasoudham

జారిపడి తుల్లిపోయీదొక దేహం
జడిసి కూడా మురుసుకునేదొక ప్రాణం
కన్నీటి కొరతలేని కనులైన
కలల్లేని కమ్మని నిద్ర తనకు సొంతం
thelisinadokate, స్నేహం
తెలియనిది ఒకటే , ప్రపంచం
గ్రీష్మం వేదిసేగాలలో వేసవి సెలవలు చూసింది
వర్షపు వరద ప్రవాహంలో కాగితపు నౌకలు వదిలింది
హేమంత ఉత్సవ కోలాహలంలో కొత్త బట్టలకి వేచింది
మబ్బు జడలేని శరత్ రాత్రి చుక్కలు లెక్కించింది
తన జ్వరతకిదికే శీతల శిశిరం జ్వలించింది
తన దృష్టితోనే వసంతోదయ గోల కోయిల గానమైంది
గుప్పెట్లో బంధించిన అదే అంతరిక్షమంది తన స్వేచావడం
చేతిరేఖలనే వనవిల్లుల మార్చింది తన ఊహసౌధం

No comments:

Post a Comment