Tuesday, March 10, 2009

Poetry-3...

Kale nijamayithe.. కలే నిజమయితే

ఒంటరిగా సముద్రతీరంలో నేను
అలల
నాట్యాల హొయలు చూస్తూ ఉంటే
నీటి
నురుగు నా కాలి గోటిని ముద్దాడితే
స్పర్స
తెలిసినా దాని అర్ధం కోసం వెతుకుతున్నట్టు
సుదూరాల
వైపు నా చూపు సారిస్తే
సంద్రం
తెచ్చిన ముత్యపు చిప్పగా నీవు వచ్చి
జారుతున్న
నా కన్నీటి బొట్టును తుడిచి
నన్ను
మైమరపించిన నిన్ను
చూడకుండానే
కనులార చూడకుండానే
తెలవారింది
నిన్ను నాకు దూరం చేసింది

ontariga samudra theeramlo nenu

alala natyala hoyalu chusthu unte
neeti nurugu na kali gotini muddadithe

sparsa thelisina dani ardham kosam vethukuthunnattu

sudurala vaipu na chupu saaristhe

sandram thechina muthyapu chippaga nevu vachi

jaruthunna na kanniti bottunu thudichi
nannu maimarapinchina ninnu
chudakundane kanulara chudakundane

thelavarindi ninu naku dooram chesindi

2 comments:

  1. nice blog with good arrangement...

    nice to see y, friend...

    visit back to my blog in...
    http://amazingwhitewater.blogspot.com/

    hope we always can be share...thx ^^

    ReplyDelete