Friday, March 13, 2009

Poetry-5

Kale nijamayithe..

మల్లెలు వల్లులు విరబూసే వేళ
ఆరుబయట గరిక పాన్పుపై నే సేదతీరే వేళ
రేయి సుగంధాలు నన్ను అల్లుకునే వేళ
కొబ్బరాకుల చాటు దోబూచులాడే చందమామను చూడ
చిరునవ్వుతో తెరిచిన నా కలువ కళ్ళకు
కనిపించెను చంద్రునిలో నీ నవ్వుల తెల్లదనం
వెనువెంటనే నేల వైపు వెన్నెల సోపానలపై
నను చేర వచ్చే నిన్ను
చూడకుండానే కనులారా చూడకుండానే
తెలవారింది నిను నాకు దూరం చేసింది

mallelu vallulu virabuse vela
arubayata garikapai ne sedatheere vela
reyi sugandhalu nannu allukune vela
kobbaraku chaatu chandamama chuda
chirunavvutho therachina na kaluva kallaku
kanipinchenu chandurunilo ne navvula thelladanam
venuventane vennela sopanalapai
nanu chera vachina ninnu
chudakundane kanulara chudakundane
thelavarindi ninu naku duram chesindi

No comments:

Post a Comment