Friday, March 13, 2009

Poetry-4

Kale nijamayithe...
వసంతోదయాన కుహు రావాలు
లేత
కొబ్బరాకులపై నీటి బొట్ల సవ్వళ్ళు
రసమయ
హృదయాన్ని రంజింపజేసే vasanthodayaana
నులి వెచ్చని సూర్యకిరణానివై
నను తట్టి
భూపాలం ఆలపించే మలయమారుతానివై
నా చెక్కిలి గీటి
నను మైమరపించిన నిన్ను
చూడకుండానే కనులారా చూడకుండానే
తెలవారింది నిను నాకు దూరం చేసింది

koyila kuhu ravalu

letha kobbarakulapai neeti botla savvallu
rasamaya hrudayanni spandinpa chese vasanthodayana

nulivechani suryakirananivai
nanu thatti

bhupalam alapinche malayamaruthanivai
na chekkili geeti

nanu maimarapichina ninu

chudakundane kanulara chudakundane

thelavarindi ninu naku duram chesindi

No comments:

Post a Comment